Thursday, July 21, 2005

సినిమా లో నటిస్తున్నాను.. చాలా చిన్న సినిమా.. నారాయణమూర్తి గారి జీవితం లోని ఒక చిన్న సంఘటన ఆధారంగా...
కొత్త జీవితం .. కొత్త ప్రజలు, లోకం, పరిచయాలు..

జీవితం లో ఎంతో అవసరం.

ఎంతో మంది.. తెలివిగలవారు.. సరైన.. మార్గము.. తెలియక.. మధ్యలో.. ఆగిపోతున్నారు..
కాని
Talent Never goes Waste.. lemme see..

Tuesday, July 19, 2005

ఏది నిజం
కనులు మూసినా.. తెరచినా.. నేను ఎవరు.. నేను ఎవరు..
ప్రతి ఆలోచన వెనుక.. ఒక రహస్యం దాగుందనిపిస్తుంది..
బాగా ఆలోచిస్తే.. ప్రతి విషయం లోనూ.. ద్వందం కనిపిస్తోంది..

Gratification by Conclusion
ఏమొ! తెలియదు.. కానీ ప్రతి పనిలో పై విధమైన ధోరణి కనిపిస్తోంది..

Monday, July 18, 2005


ఘొష
ఏమని చెప్పను ఎలా చెప్పను..
మాటలకందని ఆవేదన..

దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని..
ఇనుప సంకెల్ల్లను కసిగా తెంచాలని..

ఈ రక్తమాంసదేహం నుండి విమూక్తి పొందాలని..
ఏదో సాధించాలని..
మదిలొ అలజడి..
ఎవరో చెప్పారు..
మదిలొని భావాలని వ్యక్తపరచలేని అసహాయతను మించిన పేదరికము మరొకటిలేదని..
నేనొక నిశభ్ధ ప్రేక్షకుడిని..